2019లో జగనే ముఖ్యమంత్రి..!

ఏపీ రాజకీయాలపై సూపర్ స్టార్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో చాలా మంది జనాలు వచ్చేవారని, ఇపుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకి కూడా అంతే స్పందన వస్తోందని కృష్ణ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాగే జగన్ లో పట్టుదల, కష్టపడే తత్వం ఉన్నాయని, వచ్చే ఎన్నికలలో జగనే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే తాను ఎంపీగా ఉండటంతో ఇద్దరి కుటుంబాల మధ్య సత్సంబంధాలు మొదలయ్యాయని తెలిపారు. 

 

Total Views: 2264 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రేండింగ్ టాపిక్‌ బిగ్‌బాస్‌. సీజన్‌ వన్