నా హత్యకు మార్చిలోనే పథకం వేశారు : జగన్ సంచలన వ్యాఖ్యలు

విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత పార్వతీపురంలో వైసీపీ అధినేత జగన్ తొలిసారి బహిరంగసభలో ప్రసంగించారు.

జగన్ మాటల్లో దాడి ఘటన

తడిగుడ్డతో గొంతులు కోయటం చంద్రబాబు సిద్ధాంతం

అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్ చేసిన తప్పేంటి

ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకా నన్ను మట్టు బెట్టడానికి ప్రయాతం చేసారు

మార్చిలోనే నన్ను చంపడానికి బీజం వేశారు

మర్చి 8న చంద్రబాబు మోడీ కాబినెట్ నుంచి బయటకు వచ్చాడు

మర్చి 22న ఆపరేషన్ గరుడ తెరపైకి తెచ్చాడు

ఒక సినీ నటుడితో దాన్ని చెప్పించి .. యెల్లో మీడియాలో ప్రచారం చేసాడు

జగన్ చనిపోతే ఎయిర్ పోర్ట్ రాష్ట్రం పరిధిలోకి రాదని చెప్పాలని ప్లాన్ చేసారు

ఒకవేళ హత్యా యత్నం విఫలం ఐతే ఆపరేషన్ గరుడ పేరుతో దాని పక్కదారి పాటించాలని పథకం వేశారు

హత్య హత్నం జరిగిన గంట వ్యవధిలోనే డిజిపి వచ్చి దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అంటాడు

నిందితుడిని ఎయిర్ పోర్ట్ అధికారులు వెతికితే ఏమి దొరకదు

కానీ 10 గంటలు తరవాత మాత్రం డీజీపీ లేఖ విడుదల చేస్తాడు

విశాఖ జిల్లాలో నేను అడుగు పెట్టగానే ఎయిర్ పోర్ట్ లో సీసీ కెమెరాలు పనిచేయవు

ఈ పెద్దమని ఇంత పెద్ద కుట్ర చేసి మా అమ్మను, మా చెల్లిని ఈ హత్యలోకి లాగుతాడు

ఇంతకన్నా దారుణం ఉంటుందా అని అడుగుతున్నా

ఈ హత్యా ప్రయత్నం నువ్వు చేయకపోతే సిబిఐతో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు

చంద్రబాబు లాంటి రాక్షసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా పట్టుదల సడలదు

ప్రజల కోసం నా తాపత్రేయం ఆగదు

Total Views: 84 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే