గంటాపై జగన్ ఘాటు విమర్శలు!

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్  జగన్ నేడు ఆనందపురం బహిరంగ సభలో ప్రసంగించారు. అశేష జనవాహిని కరతాళ ధ్వనుల మధ్య జగన్ ప్రసంగం సాగింది.

ఆనందపురం బహిరంగ సభ ముఖ్యాంశాలు!

*భీమిలి లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కానీ భూ కబ్జాలు మాత్రం జరుగుతున్నాయి.
*నారాయణ విద్య సంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడు
*మన ఆంధ్ర యూనివర్సిటీ ని నిర్వీర్యం చేస్తున్నారు .
*ఆంధ్ర యూనివర్సిటీ లో ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి .
*చిట్టి వలస జ్యూట్ మిల్ నెల రోజుల్లో తెరిపిస్తామని గంట హామీ ఇచ్చాడు.
*నాలుగేళ్లు దాటినా ఇంతవరకు మిల్ తెరుచుకోలేదు .
*మిల్ గోడౌన్లతో వ్యాపారం చేయాలనీ చూస్తున్నారు .
*గంట గారి వియ్యంకుడు నారాయణ సంస్థల్లో ఫీజులు బాదుడే బాదుడు .
*చంద్రబాబు బినామీ గీతం సంస్థలు .
*తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మిస్తాం అన్నారు .
*రెడీమేడ్ శంకుస్థాపన చేసారు .
*ఇప్పుడు శిలాఫలకాన్ని ఎత్తుకువెళ్లిపోయాడు గంట .. కారణం ఇక్కడ నుంచి పోటీ చేయడు కనుక
*ఇంత జరుగుతున్న చంద్రబాబు పట్టించుకోరు.
*రుణ మాఫీ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం.
*నాలుగున్నర ఏళ్లుగా రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు .
*డ్వాక్రా మహిళలను మోసం చేసారు .
*డ్వాక్రా రుణాలు ఎన్ని మాఫీ చేసారు అని మన మహిళా శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు.. అసలు ఏమి మాఫీ చేయలేదు అని సాక్షాత్తు అసెంబ్లీగా చెప్పారు.
*పోలవరం ప్రాజెక్ట్ లో రోజుకో సినిమా చూపిస్తారు.
*పనులు చూస్తే పునాదుల గోడలు కూడా దాటవు.
*గ్యాలరీ వాక్ అంటారు అదికూడా పునాదులపైనా ఉంటుంది .
*పునాదులు వేసి .. ఇంటి గృహప్రవేశానికి పిలిచే వారిని పిచ్చోడు అన్నారు?
*ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం .
*ధర్మ పోరాట దీక్షల పేరుతో కొత్త డ్రామాలు చేస్తున్నారు .
*హుద్ హుద్ పేరుతో రికార్డులు మాయం చేసారు .
*గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల మాఫియా నడుస్తుంది.
*పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ .. కానీ ఆరోగ్య శ్రీ ని నిర్వీర్యం చేస్తున్నారు.
*అబద్దాలు చెప్పే వారు నాయకులుగా కావాలా?
*మోసాలు చేసేవాళ్ళు నాయకులుగా కావాలా?
*వైసీపీ అధికారంలోకి రాగానే ఇంటింటికి నవరత్నాలు .

Total Views: 447 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే