తెలంగాణ ఎన్నికలు : జగన్ బహిరంగ సభ!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రెడ్డిపేట శివారులో ఈరోజు ఉదయం 314వ రోజు జగన్ పాదయాత్ర మొదలయింది. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ చిలకల పాలెం వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణాలో రేపు ఎన్నికల నేపథ్యంలో వైస్ జగన్ ఈరోజు సభలో ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది!.ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయన ఈ అంశం జోలికి వెళ్లకపోవచ్చు అని విశ్లేషకులు వాదన. ఇంకా సాయంత్రం వరకు చూడాలి జగన్ ఏ ఏ అంశాలు ప్రస్తావిస్తారో.

Total Views: 44 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా