మనసు మార్చుకున్న జగన్!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకున్నది. మళ్లీ ఎన్నికల వరకు అసెంబ్లీలో అడుగుపెట్టేది లేదని అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సభకు హాజరుకావాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయంపై నిలదీయాలని కసరత్తు చేస్తున్నారు. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే సమావేశాలకు హాజరయ్యి.. చంద్రబాబు సర్కార్ ను ఇరుకున పెట్టాలని డిసైడ్ అయ్యారు.ఇప్పటికే ఈ విషయంపై జగన్ కు సమాచారం కూడా ఇచ్చారు. ఒకే అన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు లేకపోతే.. చంద్రబాబు సర్కార్ చెప్పేదే నిజం అని జనంలోకి వెళ్లిపోతుంది. వాస్తవం జనానికి తెలియాలి అంటే సభకు హాజరయ్యి చంద్రబాబుకి లెక్కలతో ఇరుకున పెట్టాలని కసరత్తు మొదలుపెట్టింది వైసీపీ.

Total Views: 74 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

యెడ్డీ అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో?

దేశ రాజకీయ ముఖ చిత్రం పై యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు