జగన్ పాత్రపై అనుమానాలు!

దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా ఆధారంగా  “యాత్ర ” మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో జగన్ పాత్ర కోసం సూర్యను గానీ .. కార్తీని గాని తీసుకోవచ్చనే టాక్ ఆ మధ్య వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో జగన్ పాత్ర ఉండదని తెలుస్తోంది. సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలు ఆయన ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం వరకు మాత్రమే కథ కొనసాగనుందట. ఒకవేళ జగన్ పాత్ర ఉంటే ఆ పాత్రకి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని, దాంతో రాజశేఖర్ రెడ్డి పాత్రపై ఫోకస్ తగ్గుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పాత్ర ఉండదని టాక్. ఇందులో వాస్తవం ఎంతో మరి కొద్దీ రోజులు ఆగితేకాని తెలియదు.

Total Views: 700 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు