యూట్యూబ్‌తో మ‌నీ సంపాదించాలి అనుకునే వారు తప్పకుండ చూడండి!

ఇకపై యూట్యూబ్‌ చానల్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం అంత సులభం కాదు!. వీటిని అడ్డుకట్ట వేసేందుకు కొత్త రూల్స్‌ని తీసుకొచ్చేసింది యూట్యూబ్‌. కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోను కనీసం 10 వేల మంది చూస్తేనే దానిపై డబ్బులు వస్తాయని యూట్యూబ్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఎరియల్‌ బర్డిన్‌ తెలిపారు.అంతవరకు ఆ వీడియోకు యాడ్ ఇవ్వదు. అంటే 10 వేల మంది వీక్షకులు దాటేంత వరకు యూట్యూబ్‌ ఆ వీడియోకు ప్రకటనలు (యాడ్స్‌) ఇవ్వదు. ఈ యాడ్‌లు వచ్చిన తర్వాత వీక్షకుల క్లిక్‌లను (సీపీవీ) బట్టే చానల్‌ నిర్వాహకుడికి యూట్యూబ్‌ డబ్బులు ఇస్తుంది. ఇలాంటి రూల్స్ ద్వారా నకిలీలు ఛానెల్స్ కంట్రోల్ చేయవచ్చన్నది సదరు ఛానెల్ అభిప్రాయం.

Total Views: 1588 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

శాంసంగ్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్!

ప్రముఖ ఈ రీటైలర్‌ అమెజాన్‌ శాంసంగ్‌స్మార్ట్‌ఫోన్లపై శాంసంగ్‌ మొబైల్ ఫెస్ట్