కాపు సామాజిక వర్గానికి గాలం!

ఎన్నికల బడ్జెట్ కావడంతో వివిధ సామాజిక వర్గాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ కేటాయింపులు జరిపింది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది. ఇప్పుడు కేంద్రం వద్ద ఈ అంశం ఉంది. గతంలోనే ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసింది. వారిని సంతృప్తి పర్చేందుకు ఈ ఏడాది కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో కేటాయంచారు. అలాగే కాపు సామాజిక విద్యార్థుల సంక్షేమం కోసం 750 కోట్లను కేటాయించడం విశేషం. కాపుల్లో అసంతృప్తి తలెత్తకుండా ఈ ఏడాది బడ్జెట్ లో కాపు సామాజిక వర్గానికి భారీగా నిధులు కేటాయించారు.

 

Total Views: 1771 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య