పవన్ కు ఇన్ని డబ్బులు ఎక్కడివి?

ఏపీ ప్రజలు బీజేపీని శని గ్రహంగా, టీడీపీని రాహువుగా, వైసీపీని కేతువుగా చూస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతోందని అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పేరు జనసేన కాదని, ధనసేన అని విమర్శించారు. సినిమా ఫక్కీలో హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయని… పేదల పార్టీ అని చెప్పుకునే జనసేనకు ఇన్ని డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. తుపాను బీభత్సంతో శ్రీకాకుళం జిల్లా మునిగిపోతే… పూల వర్షం కురిపించుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు.

Total Views: 132 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా