జీవన్ రెడ్డి, రమణపై కవిత పంచులు!

జగిత్యాల కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ కవిత…. తనదైన శైలిలో మహాకూటమిపై విమర్శలు చేసారు.జగిత్యాల పట్టణంలో టిడిపి కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎల్ రమణ జీవన్ రెడ్డి ఒకే విదేకాపై వచ్చి కుంభ మేళలలో విడిపోయి కలిసి నట్టు ప్రెస్ మీట్ పెట్టుకొని అలాయి బలయి చేసుకున్నారు అంటూ సెటైర్లు వేశారు.

ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు :

*మీకు అసలు నైతిక హక్కు ఉందా ?
*జీవన్ రెడ్డి వైఎస్ తో డీల్ చేసుకొని అప్పుడు కేసీఆర్ పై పోటీ చేసారు
*నేను ఓడిపోయిన గెలిచిన పదవి ఇవ్వాలని మంత్రి అయ్యారు.
*ఎల్ రమణ ఆనాడు చంద్రబాబుకు బయపడి ఇంటి నుండి బయటకు రాలేదు
*మీరు తెలంగాణ సాధన కోసం ఉద్యమించారా ?
*మీరు కాంగ్రెస్ పార్టీ తో తెలంగాణ కోసం మాట్లాడారా ?
*ఉద్యమం కోసం పదవులు వదులుకున్న తెరాస నాయకులు
*పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని నిశ్శబ్దం చేసిన జీవన రెడ్డి
*తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష పరాయి పాలన వద్దని
*మీరు మంత్రి గా ఉన్నపుడు మీకు ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ రోడ్లు జేఎన్టీయూ కాలేజ్ కట్టారు
*విద్యార్థుల సదుపాయాల కన్నా మీ భూముల విలువ పెంచడానికి అక్కడ జేఎన్టీయూ తీసుకోవచ్చురు..
*నుకపల్లి హోసింగ్ బోర్డులో భూమి రేట్లు పెంచి మీ తమ్ముడి ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తో ఎక్కువ డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా ?
*16 కోట్లతో ఖర్చు చేసిన బైపాస్ రోడ్డు వేసారు
*పనికి రాని మీ తమ్ముడు భూమి ఉందని రోడ్డు అక్కడ వేసారు
*2009 లో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో హైదరాబాద్ బొల్లారం లోని 933 గజలు 20 లక్షలు విలువ గలా భూమి ఉందని పేర్కొన్న మీరు 2014 ఎన్నికలో 8000 గజలు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
*హైదరాబాద్ లో బొల్లారం లో 933 గజాల జగ 2014 లో 9000 గజాల భూమి ఎలా మారింది
*మీరు అఫిడవిట్ లో 2009 లో పేర్కొన్నది తప్పా లేదా 2014 ఇచ్చినది తప్పా?
*ఇది నేను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా…
*నేను సవాలు విసురుతున్న మీరు ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే న పప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి
*మొన్న మీరు చెప్పరు జగిత్యాల నుండి మీ జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు కానీ అది మీ జైత్రయాత్ర కాదు అది తెరాస జైత్రయాత్ర
*తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్ష పరాయి పాలన వద్దనే మళ్ళా రెండు పార్టీలు జత కట్టాయి
*ఒకటేమో అమరావతి, ఇంకోటేమో ఢిల్లీ నుంచి పరపలిస్తారు
*దయ చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఆలోచించండి

Total Views: 67 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా