ఖబడ్దార్‌ చంద్రబాబు!

తెలంగాణ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అటు టీఆర్‌ఎస్, ఇటు మహాకూటమి నేతలు…. నువ్వంటే నేనంటా…. అన్నట్లు ప్రచారంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో జరిగిన సభలో….. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌! కాంగ్రెస్‌ను అడ్డంపెట్టుకుని… తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఖబడ్దార్‌ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. కేసీఆర్‌ దెబ్బకు చంద్ర బాబు అమరావతిలో పడ్డాడన్న హరీష్‌….. బాబు ఇంకా పిచ్చివేషాలు వేస్తే ఆయన సంగతి చూస్తామంటూ ఫైర్‌ అయ్యారు హరీష్‌. తమ వద్ద ఉన్న రికార్డులు ముందు ముందు బయటపెడాతమని వార్నింగ్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే చంద్రబాబుతో ప్రచారం చేయించాలంటూ సవాల్‌ విసిరారు.

Total Views: 61 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ