బాబ్లీ కేసు నా వెంట్రుకతో సమానం! : చింతమనేని

 

బాబ్లి కేసు నాకు వెంట్రుకవాసుతో లెక్క అని, నాకు కేసులు కొత్తకాదూ అంటూ కేంధ్రం పై మండి పడ్డారు దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపి ప్రభుత్వం టీడీపీని ఎదిరించి పోరాడలేక కావాలనే మాపై అక్రమకేసులు బనాయిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాబ్లి కేసు గురించి నాకు తెలియదని, కనీసం సమాన్లు కూడా ఇవ్వకుండా నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీచెయ్యడం హాస్యాస్పదంగా ఉందని చింతమనేని అన్నారు.లక్షకోట్లు తిన్న జగన్ ఏమి చెయ్యలేని చాతకాని ప్రభుత్వం బీజేపీనోని ప్రభాకర్ ఎద్దేవ చేసారు.

Total Views: 568 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘ఛీ’ పో.. చింతమనేని!

జర్నలిజం విలువలు.. ఈ మాట ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత