రోజా బహిరంగ క్షమాపణలు చెప్పాలి

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ చెప్పారు. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ  తక్షణమే రోజా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై రోజా వ్యక్తిగత దూషణ మానుకోకపోతే ఆమె బతుకును రోడ్డున పెడతానని అన్నారు. చూడకూడని అసభ్యకర చిత్రాల్లో ఆమె నటించిందన్న విషయం అందరికీ తెలిసిందేనని ప్రసాద్‌ చెప్పారు. కాల్‌ మనీ వ్యవహారంపై ప్రసాద్‌ స్పందిస్తూ సంచలనం కోసం ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని రాష్ట్రానికి ఆపాదించారని అన్నారు. కాల్‌ మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం, వైఫల్యం ఉన్నదని అభిప్రాయపడ్డారు. 

Total Views: 48 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కూకట్‌పల్లి బరిలో సుధాకర్ నాయుడు!

ప్రముఖ సినీనటుడు జీవీ సుదాకర్‌నాయుడు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా