గుడివాడలో టీడీపీ నేత తుపాకి కాల్పులు!!

untitled-1గుడివాడ మాజీ ఎమ్మెల్యే,తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావు తుపాకితో రెండు కాల్పులు జరిపి హడావుడి చేయడం కలకలంగా మారిందని వార్తలు వస్తున్నాయి.గుడివాడ క్లబ్ వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హజరు అయ్యారని, క్లబ్ గేట్ సమీపంలో తన వద్ద ఉన్న తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం వచ్చింది.ఆయన మద్యం మత్తులో ఈ పనిచేశారా?లేక ఇంకా ఏమైనా కారణమా అన్నది తెలియాలి.రావి కాల్పులతో అక్కడ జనం చెల్లాచెదురగా వెళ్లిపోయారని అంటున్నారు.ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు.పోలీసులకు సమాచారం అందుకుని అక్కడకు వచ్చారుకాని ఆయన ఆసమయంలో లేరని ఆ వార్తా కధనం సూచిస్తోంది.

Total Views: 2666 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కాటమరాయుడు యాక్షన్ సీన్స్ లీక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్