ఆ చానెళ్లపై గీతామాధురి పోలీసు కేసు!

సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, బిగ్ బాస్ సీజన్ 2‌లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. తప్పుడు వార్తలు ప్రెజెంట్‌ చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

తనపై తప్పుడు కథనాలను సదరు ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయని మండిపడింది ఇప్పటికైనా ప్రవర్తనను మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. తనను ఇబ్బంది పెట్టేలా కొందరు వ్యక్తులు తప్పుడు వీడియోలను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాంటి వ్యక్తులకు కొన్ని రోజుల సమయం ఇస్తున్నాననీ, ఆ వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ తీసిన వీడియోలను తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ లో మెసేజ్ పోస్ట్ చేశారు.

Total Views: 40 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన