నాగార్జునకు ఊహించని షాక్!

హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నాగార్జున స్థాపించిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపుని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఎన్జీవో సంస్థలు గుర్తింపుని రద్దుచేస్తూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆదయ వ్యయాలు మరియు ఐటి రిటన్స్ ని దాఖలు చేయని ఎన్జీవో సంస్థలపై కేంద్ర ఈ విధమైన చర్యలకు ఉపక్రమించింది.2014 లో నాగార్జున అక్కినేని ఇంటెర్నేషన్ ఫౌండేషన్ ని ఏర్పాటు చేశారు. ప్రతిసంవత్సరం ఈ సంస్థ తరుపున ఏఎన్నార్ పేరిట అవార్డుని ప్రధానం చేస్తున్నారు. సేవాకార్యక్రమాల్ని కూడా అక్కినేని పౌండేషన్ నిర్వహిస్తోంది. తెలంగాణకు చెందిన 190, ఏపీకి చెందిన 450 ఎన్జీవో సంస్థల గుర్తింపుని కేంద్రం రద్దు చేసింది. ఈ ఎన్జీవో సంస్థలు దేశ విదేశాల నుంచి విరాళాలు పొందుతున్నాయి. వాటి ఆదాయ వ్యయాలని కేంద్రానికి సమ్పరించని సంస్థల గుర్తింపు రద్దు కావడం గమనార్హం. 

Total Views: 352 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..