యువతిపై వేధింపులు: ‘గజల్‌’ శ్రీనివాస్‌ అరెస్ట్‌

యువతిపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జగల్‌ కళాకారుడు ‘గజల్‌’ శ్రీనివాస్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. కొంతకాలంగా శ్రీనివాస్‌ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుమేరకు చర్యలకు ఉపక్రమించినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె రేడియో జాకీ : లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాధితులు ఆలయవాణి అనే వెబ్‌ రేడియోలో జాకీగా పనిచేస్తున్నారు. ఈ వెబ్‌ రేడియో.. గజల్‌ శ్రీనివాస్‌దే కావడం గమనార్హం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ప్రాధమిక దర్యాప్తు జరిపిన వెంటనే శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Total Views: 685 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..