తెలంగాణ బరిలో కమలనాధుల రెండో జాబితా విడుదల

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. 28మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. తొలి జాబితాలో 177మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాలో పేర్కొన్న అభ్యర్థులు.. వారు పోటీ చేయనున్న నియోజకవర్గ వివరాలివి..

సిర్పూర్‌-డా.శ్రీనివాసులు
ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మరామ్‌నాయక్‌
ఖానాపూర్‌-సట్ల అశోక్‌
నిర్మల్‌-డా. సువర్ణారెడ్డి
నిజామాబాద్‌ అర్బన్‌- యెండల లక్ష్మీనారాయణ
జగిత్యాల-ముదుగంటి రవీందర్‌రెడ్డి
రామగుండం-బల్మూరి వనిత
సిరిసిల్ల-నర్సాగౌడ్‌
సిద్దిపేట-నాయిని నరోత్తమ్‌రెడ్డి
కూకట్‌పల్లి-మాధవరం కాంతారావు
రాజేంద్రనగర్‌-బద్దం బాల్‌రెడ్డి
శేరిలింగంపల్లి-జి. యోగానంద్‌
మలక్‌పేట్‌-ఆలె జితేంద్ర
చార్మినార్‌-టి.ఉమామహేంద్ర
చంద్రాయణగుట్ట-సయ్యద్‌ సహేజాది
యాకత్‌పురా-చర్మాని రూపరాజ్‌
బహదూర్‌పురా-అనీఫ్‌అలీ
దేవరకద్ర-అగ్గాని నరసింహులుసాగర్‌
వనపర్తి-కొత్త అమరేందర్‌రెడ్డి
నాగర్‌కర్నూల్‌-నేదనూరి దిలీప్‌చారి
నాగార్జునసాగర్‌-కంకణాల నివేదిత
ఆలేరు-దొంతిరి శ్రీధర్‌రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్-పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
వరంగల్ వెస్ట్- ఎం.ధర్మారావు
వర్దన్నపేట-కొత్త సారంగరావు
ఇల్లందు-ఎం.నాగస్రవంతి
వైరా-భూక్య రేష్మాబాయి
అశ్వారావుపేట-డా.భూక్య ప్రసాదరావు

Total Views: 134 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ