నాగార్జునని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి!!

nagటీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి మరోమారు టీఆర్ ఎస్ సర్కారు,హీరో నాగార్జున పై ఆసక్తికరమైన దాడి చేశారు. చెరువులను అభివృద్ధి చేస్తున్నామంటున్న ప్రభుత్వం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాలును ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. దీనిపై అక్కినేని నాగార్జున గానీ, ప్రభుత్వం గానీ ఎందుకు స్పందించడం లేదన్నారు. దీనికి ఎవరు అడ్డుపడుతున్నారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి

దీనికి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “హైదరాబాద్ మహానగరంలో మొత్తం 169 చెరువులున్నాయి .చెరువుల ఆక్రమణలపై తమ అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ దృష్టికి తీసుకొచ్చారు అని .. హైదరాబాద్ పరిధిలోని చెరువులు అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి అని ..ఈ సమస్యను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటాం అని మంత్రి హరీష్ సమాధానం ఇచ్చారు .

Total Views: 2628 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నిన్నటి వరకు జ‌బ‌ర్ద‌స్త్‌ జూ. ఆర్టిస్ట్ .. నేడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్!

నిన్నటి వరకూ జ‌బ‌ర్ద‌స్త్‌లో న‌వ్వులు పూయించే ఓ ఆర్టిస్ట్ ..