రాజమండ్రిలో రేవ్‌ పార్టీ అలజడి!

రాజమండ్రిలో రేవ్ పార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటివరకు గుట్టుచప్పుడుకాకుండా కిరాయి గదుల్లో సాగే జల్సా విందులు విశాఖకు చేరుకున్నాయి. పక్క రాష్టాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చి ప్రముఖులకు మైకమేత్తిస్తున్న తీరు పోలీసుల దాడుల్లో బట్టబయలైంది.

రంపచోడవరం దేవరాయిగూడెం ఏ 1 రిసార్టుపై అర్ధరాత్రి రహస్యంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీలపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది అబ్బాయిలు.. 8 మంది యువతులను పట్టుకున్నారు. వీరంతా రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విశాఖకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ స్వప్న రేవ్ పార్టీ కోసం 8 మంది యువతులను తీసుకొచ్చి.. విజయవాడకు చెందిన 21 మంది అబ్బాయిలతో బేరం కుదుర్చుకుంది. వీరంతా 5 కార్లలో వచ్చి రిసార్ట్ బయట తాళం వేసి లోపల రేవ్ పార్టీ చేసుకుంటున్నారు. పోలీసులు తాళం పగల గొట్టి లోపలి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు.

Total Views: 234 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రక్షించాల్సిన వాడే భక్షించాడు! తిరుపతిలో కామాందుడు!

ప్రభుత్వ బాలికల వసతి గ‌ృహంలో ఓ కామాంధుడి లీలలు బయటపడుతున్నాయి.