ఇలా ద్రావిడ్ కి మాత్రమే సాధ్యం!

క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ వ్యక్తిత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ద్రావిడ్ క్రికెట్ కెరీర్ మొత్తం చూసుకున్నా అతడి ప్రవర్తనలో చిన్న లోపం కూడా కనిపించదు. తానో స్టార్ సెలెబ్రిటీననే భావం ద్రావిడ్ మాటల్లో, చేతల్లో ఉండదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతాడు. ద్రావిడ్ సింప్లిసిటీ మరో మారు బయటపడింది.

తన పిల్లల స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఉంటె ద్రావిడ్ ఇటీవల్ హాజరయ్యాడు. తానో పెద్ద సెలెబ్రిటీ అని భావించకుండా అందరి పేరెంట్స్ లాగే అక్కడ గడిపాడు. తన పిల్లతో పాటు ద్రావిడ్ క్యూలో నిలుచుని ఉన్న ఫోటో ఇంటర్ నెట్ ని కుదిపేస్తోంది. నెటిజన్లు అంతా ద్రావిడ్ పై ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత సింపుల్గా ఉండడం మరే సెలెబ్రిటి సాధ్యం కాదని అంటున్నారు.

Total Views: 2005 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అశ్రునయనాల మధ్య దివికేగిన వాజ్‌పేయి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు,