ఫోర్బ్స్‌ జాబితాలో పీవీ సింధు..

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకి ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కింది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న క్రీడాకారిణుల జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. పీవీ సింధు.. ఇందులో ఏడో స్థానంలో నిలిచింది. అమెరికా టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీల ప్రైజ్‌మనీతోపాటు కమర్షియల్‌ యాడ్స్‌ ద్వారా ఆటగాళ్లు అందుకుంటున్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందిస్తుంది..

టాప్‌-10 క్రీడాకారిణులు.. అందుకుంటున్న మొత్తం(డాలర్లలో)..

సెరెనా విలియమ్స్‌(టెన్నిస్) – 18.1 మిలియన్లు
కరోలిన్‌ వొజ్నొకి(టెన్నిస్‌) – 13 మిలియన్లు
స్లోనే స్టీఫెన్స్‌(టెన్నిస్‌) – 11.2 మిలియన్లు
గార్బిన్‌ ముగురుజ(టెన్నిస్‌) – 11 మిలియన్లు
మరియా షరపోవా(టెన్నిస్‌) – 10.5 మిలియన్లు
వీనస్‌ విలియమ్స్‌(టెన్నిస్‌) – 10.2 మిలియన్లు
పీవీ సింధు( బ్యాడ్మింటన్‌) – 8.5 మిలియన్లు
సిమోనా హలెప్‌(టెన్నిస్‌) – 7.7 మిలియన్లు
డానిక పాట్రిక్‌ – రేస్‌ కార్‌ డ్రైవర్‌ – 7.5 మిలియన్లు
కెర్బర్‌(టెన్నిస్‌) – 7 మిలియన్లు

Total Views: 80 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

తుది మెట్టుపై సింధు తడబాటు..!

ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్‌కు చేరిన తెలగు తేజం