ప్రాణ స్నేహితుడితో రొట్టెల పండుగకు జనసేనాని!

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి నెల్లూరుకు చేరుకోనున్న పవన్.. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం బారాషాహిద్ దర్గాను దర్శించుకోనున్నారు.పవన్ తో పాటు ఆయన ప్రాణ స్నేహితుడు అలీ కూడా జనసేనానితో కలిసి నెల్లూరుకు వెళ్లనున్నారు

అనంతరం జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో గెలుపొందేందుకు స్వర్ణాల చెరువులో తమ పార్టీ ముఖ్యనేతల ద్వారా గెలుపు రొట్టెను పట్టుకోనున్నారు.అనంతరం తన పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్న పవన్.. ఆ తరువాత విద్యార్థి, యువత, రైతులతో సమావేశమై ముఖాముఖి నిర్వహించనున్నారు.

Total Views: 107 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య