సిబిఐ ఆఫీసర్ తో జనసేనాని రహస్య భేటీ!!

jdజనసేనాని పవన్ కళ్యాణ్ 2019 లో జరిగే ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి పెట్టిన సంగతి విధితమే..  తమ పార్టీలో ముఖ్య కాపు ప్రముఖులను చేర్చుకొనే ప్రణాళిక లో పవన్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా వైఎస్ జగన్ కేసులో అత్యంత వేగంగా స్పందించి, జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న, సత్యం కుంభకోణం, 2 జి స్పెక్ట్రమ్ స్కామ్, జగన్ అవినీతి ఆరోపణలు వంటి వాటిని వేగంగా డీల్ చేసిన లక్ష్మి నారాయణను  సీబీఐ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ కోసం పవన్ తన ప్రయత్నాలు చేస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.. నిజాయతీపరుడుగా పేరున్న లక్ష్మీ నారాయణ తన వెంట ఉంటే ప్రయోజనం చేకూరుతుందని పవన్ భావిస్తున్నారట.నిజాయతీపరుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి నారాయణ తన వెంట ఉంటే ప్రయోజనం ఉంటుందని పవన్ భావిస్తున్నాడట.జగన్ కు చెక్ పెట్టడానికి అతనినుంచి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకని ఆయనతో పవన్ రహస్యంగా రెండు సార్లు భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పలువురు నేతలతో పవన్ టచ్ లో ఉన్నట్లు ఇతర పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నెల 10 తేదీన పవన్ అనంతపురం సభలో మాట్లాడే విషయాలను బట్టి ఆయన రాజకీయ ఎత్తుగడపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

saibabaసాయిబాబా నాయుడు

Total Views: 11937 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

పోరాడారు.. సాధించారు

జల్లికట్టుకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించింది.