అన్నయ్యను కుటుంభం సమేతంగా కలిసిన తమ్ముడు పవన్!

మెగాస్టార్ చిరంజీవికి ఆయన సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా బుధవారం ఉదయం పవన్ తన భార్యా, పిల్లలతో కలిసి సోదరుడి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం ఇచ్చి బర్త్‌డే  విషెస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన రెండు ఫోటోలను రాంచరణ్ సతీమణి ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మరోవైపు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Total Views: 1066 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కత్రినాకు మేల్‌ వర్షన్ మహేష్ బాబు!

టాలీవుడ్ లో ఈ జనరేషన్‌ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు