15వేలకు ఒప్పో కొత్త 4జీ ఫోన్…

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఎ57’ ను డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయనుంది. రూ.15,840 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

oppo-a57
ఒప్పో ఎ57 ఫీచర్లు…
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్
3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.1, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ

Total Views: 715 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రాత్రంతా ఛార్జింగ్‌తో బ్యాటరీ పాడవుతుందా…?

ఉదయమంతా మొబైల్‌ వాడి, రాత్రి నిద్రపోయే సమయంలో దాన్ని ఛార్జింగ్‌