ఆసుపత్రిలో జయలలిత వీడియో

తమిళనాడులో ఆర్కేనగర్ లో రేపు ఉపఎన్నిక జరుగుతుండగా అందరూ ఆ ఎన్నికపై దృష్టిపెట్టారు.. ఇంతలో జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం హఠాత్తుగా అందరికి షాక్ ఇచ్చారు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత… హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విజువల్స్‌ బహిర్గతమయ్యాయి. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన నేతలు…జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. ఆర్కే నగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజువల్స్‌ రిలీజ్ కావడంతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  జయలలిత మృతి చెందిన ఏడాది తర్వాత విజువల్స్ బయటకు రావడం కలకలం రేపుతోంది.

Total Views: 1349 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

జగన్ కి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్ ఇచ్చినట్టే?

గుంటూరు రాజకీయాల్లో అగ్రనేత, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ.