పెళ్లయిన 10రోజులకే భర్తని చంపినా భార్య!

భర్తల హత్యకు భార్యలు పథకాలు రచిస్తున్నారు. ఇష్టం లేని కారణంగా..అక్రమ సంబంధం బయటపడిందని..పడుతుందనే..ఇతరత్రా కారణాలతో హత్యలు చేసేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో బయటపడగా తాజాగా ఏపీలో మరో ఇలాంటి హత్య బయటపడడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాలో జరిగిన నవదంపతుల దాడిలో భార్య కీలక పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. పెళ్లైన పది రోజులకే భర్తను నవ వధువు అడ్డు తొలగించుకుంది. స్నేహితుడు.. కిరాయి రౌడీషీటర్లతో ఈ హత్యను చేయించింది.

గౌరీ శంకర్రావు, సరస్వతికి ఇటీవలే వివాహం జరిగింది. వీరు గరుగుపెల్లి మండలం తోటపల్లి గుండా బైక్ పై వస్తున్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తమపై దాడిక పాల్పడి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని..భర్త చనిపోయాడని పోలీసుల ఎదుట సరస్వతి కట్టు కథ అల్లింది. జిల్లా ఎస్పీ పాలరాజు సరస్వతిని పరామర్శించారు. ఈ విషయంలో పోలీసులు జరిపిన విషయంలో సరస్వతి మర్డర్ కు ప్లాన్ చేసినట్లు నిర్ధారించారు. మానాపురం హైవేపై ఎస్పీకి అనుమానితులు దొరకడంతో హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. భార్య సరస్వతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Total Views: 171 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

నటి భానుప్రియపై పోలీసు కేసు

ప్రముఖ సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్