జాతీయ అవార్డు విజేతలు వీరే


2017 సంవత్సరానికి గానూ జాతీయ సినిమా అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ఉత్తమ హీరోగా బెంగాలి నటుడు రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్) ఎంపిక అవ్వగా.. ఉత్తమ నటిగా శ్రీదేవి(మామ్) ఎంపిక అయ్యింది. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీ నేషనల్ అవార్డును అందుకోగా.. తెలుగు చిత్రం బాహుబలి-2 మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది.

విజేతలు వీరే

బెస్ట్ మూవీ: విలేజ్ రాక్‌స్టార్స్
బెస్ట్ హీరో: రిద్దీ సేన్(నాగర్‌కీర్తన్)
బెస్ట్ హీరోయిన్: శ్రీదేవి (మామ్)
బెస్ట్ డైరక్టర్: జయరాజ్(భయానకమ్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఘాజీ
బెస్ట్ యాక్షన్ డైరక్షన్: అబ్బాస్ అలీ మొఘుల్(బాహుబలి-2)
బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్: ఏఆర్ రెహమాన్
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్(మామ్)
బెస్ట్ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య(టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ)
బెస్ట్ స్పెషల్ ఎపెక్ట్స్: బాహుబలి-2
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్: నాగర్‌కీర్తన్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: సంతోష్ రామన్(టేకాఫ్-మలయాళం)
బెస్ట్ సౌండ్ డిజైన్: వాకింగ్ విత్ విండ్(లడఖీ)
బెస్ట్ ఆడియోగ్రఫీ: విలేజ్ రాక్‌స్టార్స్
బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్‌ప్లే: తొండిముతులమ్ ద్రిక్‌సాక్ష్యం(మలయాళం)
బెస్ట్ అడాప్డెట్ స్క్రీన్ ప్లే: భయానకమ్(మలయాళం)
బెస్ట్ సినిమాటోగ్రఫీ: భయానకమ్(మలయాళం)
బెస్ట్ లిరిక్స్: ప్రహ్లాద్
బెస్ట్ ఫీమేల్ సింగర్: శాషా త్రిపాఠి(వాన్ వెరివాన్- కాట్రు వెలియిదై)
బెస్ట్ మేల్ సింగర్: జే.యేసుదాసు(పొయ్ మరంజ కాలమ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: ఫహాద్ ఫాజిల్(తొండిముతులమ్ ద్రిక్‌సాక్ష్యం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్: దివ్యా దత్(ఇరాదా)
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు: వినోద్ ఖన్నా
నర్గీస్ దత్ అవార్డు: దప్పా(మరాఠీ)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: భానితా దాస్(విలేజ్ రాక్‌స్టార్ట్స్)
బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: మోర్ఖ్య
బెస్ట్ హిందీ ఫిల్మ్: న్యూటన్
వీరితో పాటు న్యూటన్ నటుడు పంకట్ త్రిపాఠి, టేకాఫ్ నటి పార్వతీ మీనన్‌కు స్పెషల్ అవార్డులను ప్రకటించారు నిర్వాహకులు.

Total Views: 5016 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు