లోకేష్ కోసం చంద్రబాబు త్యాగం!

ఏపీ రాజకియల్లో ఆసక్తికర వార్త ఒకటి నారావారి కుటుంబం కేంద్రంగా హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేస్తారు? ఆయన కుమారుడు నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ? అని… తాజాగా నడుస్తున్న పుకారుతో కొడుకు కోసం చంద్రబాబు నాయుడు త్యాగం చేస్తున్నారు అని తెలుస్తుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుండి లోకేష్ ను బరిలో దింపాలని బాబు యోచిస్తున్నారట. కుప్పం అయితే లోకేష్ కు సురక్షితం అని బాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు తిరుపతి నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

చంద్రబాబు పోటీ చేసే స్థానం పై ఇంకో ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. రాజధాని పనులు సెర వేగంగా సాగుతున్న నేపథ్యంలో కోస్తా నుండి పోటీ చేసే అంశం పై చర్చ జరుగుతుందట. రాజధాని ప్రాంతం నుండి పోటీ చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారట. బాబు పోటీ చేసే స్తానం పై సర్వే జరుగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

Total Views: 45 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అవును.. కమ్మవారికి అన్యాయం జరిగింది!

ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ