ఆప్యాయంగా బాబాయ్.. అబ్బాయిలు!

రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోవడంతో తీవ్ర విషాదంలో ఉన్న నందమూరి అభిమానులకు కొంచం ఆనందించే వార్త ఇది. కుటుంబసభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలు ఉన్నా కూడా ఒకరికి మరొకరు తోడున్నామన్నంతగా ఏకమైపోయారు. మరోవైపు తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ కి బాబాయి బాలయ్య అండగా నిలిచారు. హరికృష్ణ కి సంబంధించిన అంతిమ సంస్కారాలు అన్ని కూడా ఆయన దగ్గర ఉండి చూసుకున్నారు.

ఈరోజు మధ్యాహం హరికృష్ణ నివాసం వద్ద పలువురు ప్రముఖులు భోజనాలు చేస్తున్న సమయంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భోజనాలు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ రామ్ ల వద్దకు వెళ్లిన బాలయ్య… వారిద్దరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. బాలయ్య మాట్లాడుతుంటే తారక్ ఎంతో వినయంగా వింటుండటం ఆకట్టుకుంటోంది.

Total Views: 642 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన