ముద్రగడ మరో హెచ్చరిక!

కాపులను బీసీ జాబితాలో చేర్చకపోతే మళ్లీ ఉద్యమం చేపడతామని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెలాఖరులోగా కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏప్రిల్‌ నుంచి మళ్లీ ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ మలిదశ ఉద్యమం రాజకీయంగానా? లేక కులపరంగానా? అన్నది 13 జిల్లాల అధ్యక్షులతో చర్చించి నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. 

Total Views: 110 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బ్రేకింగ్ : టీడీపీ పోటీచేసే అభ్యర్థుల వివరాలు ఇవే!

మహా కూట‌మి ఏర్పాటు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ