నా పతనానికి కారణం చంద్రబాబు!

నా జీవితానికి ఇవే చివరి ఎన్నికలు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించాను… ప్రజల ఆశీర్వాదం కోసం ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల అభీష్టం మేరకే ఆలేరు నుంచి పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజాసేవకుడిగా ప్రజల ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి అవకాశం కల్పిస్తే ఆలేరుకు గోదావరి జలాలు అందించే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబును నమ్ముకుంటే.. తనను రాజకీయంగా పతనం చేశాడని, ఆలేరు ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని.. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ప్రకటించారు.

Total Views: 126 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ