మరోసారి కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరోసారి చేయి చేసుకున్నారు. ఆయన హిందూపూర్ లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను బాలకృష్ణకు వివరించారు. బాలకృష్ణ రోడ్డుమీద నడుస్తున్న సమయంలో ఒక కార్యకర్త తనకన్నా ముందుగా నడుస్తుండగా, బాలకృష్ణ ఏమనుకున్నారో,ఏమో కాని అతనిపై చేయి చేసుకున్నారు. దాంతో అక్కడ ఉన్నవారు విస్తుపోయారు. తన అబిమానిపైనే బాలకృష్ణ చేయిచేసుకోవడం ఏమటని కొందరు విమర్శించారు. గతంలో కూడా ఆయా సందర్భాలలో బాలకృష్ణ ఇలాగే అబిమానులపై చేయి చేసుకున్న ఘటనలు అదికంగానే ఉన్నాయి.

Total Views: 5884 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రారాజు రాహుల్ కి పట్టాభిషేకం!

కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ