పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ కి సమాధానం

untitled-1జనసేన నేత పవన్ కళ్యాణ్ పెట్టిన డెడ్ లైన్ ప్రకారం చర్యలు చేపట్టడం సాధ్యం కాదని ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇది సుదీర్గకాలంగా ఉన్న సమస్య అని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇక్కడ నీటి పధకాలు చేపట్టడం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. ఇది సంక్లిష్టమైన సమస్య అని, డాక్టర్ లకు కూడ అంతు పట్టడం లేదని ఆయన అన్నారు.దీనిపై ఒక కమిటీని నియమిస్తామని, వారు ఇచ్చే సఫారస్ ల ప్రకారం చర్యలు చేపడతామని శ్రీనివాస్ అన్నారు. వంద కోట్ల రూపాయలు ఇవ్వడంతోనే సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు.రోజురోజుకు రిమ్స్‌ అధ్వాన్నంగా తయారవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద‍్యులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఆయన అన్నారు. డెడ్ లైన్ తో సమస్య పరిష్కారం అవదని అంటున్నా, మంత్రి శ్రకాకుళం పర్యటించడం విశేషం.

Total Views: 875 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కాటమరాయుడు యాక్షన్ సీన్స్ లీక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి లీకుల బెడద తప్పటం లేదు. ముఖ్యంగా స్టార్