‘సైరా’లో అమితాబ్… మోషన్ టీజర్!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సైరా’లో పలువురు అగ్రతారలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. నేడు అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌  మోషన్‌ టీజర్‌ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ కనిపిస్తాడని పేర్కొంది. పవర్‌ ఫుల్‌ లుక్‌ లో అమితాబ్ కనిపిస్తూ, సినిమాపై అంచనాలను మరింతగా పెంచారు. కాగా, చిరంజీవి కెరీర్ లో 151వ చిత్రంగా ఈ సినిమాను ఆయన కుమారుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

Total Views: 115 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు