వెన్నుపోటు పొడిచే మనిషిని కాను : కేవీపీ

kvpపోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబుకు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. లేఖలో కేవీపీ.. వాస్తవాలు మాట్లాడితే నరికేస్తామంటూ శివాలెత్తుతారా అని నిలదీశారు. పోలవరం ఆపేందుకు తాను కుట్రలు చేస్తున్నాననడానికి ఆధారాలుంటే చూపించాలని సవాలు చేశారు. పోలవరం పూర్తి కావడానికి తాను త్రికరణశుద్ధిగా కృషి చేస్తానన్నారు. తాను వెన్నుపోటు పొడిచే మనిషిని కాదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యవాదులు ఆలోచించే విధంగా ఆలోచించాలని సూచించారు. బీజేపీ చూపించే కపట ప్రేమను బహిరంగపర్చాలని కేవీపీ సవాలు చేశారు. సొంత ప్రయోజనాల కోసమే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు.

Total Views: 857 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీకి షాక్ : జ్యోతుల రాజీనామా!

తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి షాక్. క్రియాశీలకంగా పనిచేస్తున్న ఏలేరు