కాంగ్రెసోళ్లు సన్నాసులు.. దద్దమ్మలు!

మహాకూటమి అభ్యర్థులు సీట్లు పంచుకునే లోపే… మ హబూబాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి స్వీట్లు పంచుకుంటారని కేటీఆర్ అన్నారు..ప్రజా ఆశీర్వాద సభ లో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ ములో జరిగిన సభ లో… కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ..సీట్ల కోసం కాంగ్రెస్ నాయకులు చంద్ర బాబు దగ్గర చేతులు కట్టుకొనే దద్దమ్మలు..వీళ్ళు అధికారం లోకి వస్తె, పరిపాలన చంద్ర బాబు చేతిలో పెడుతారని… బయ్యారం ఉక్కు పరిశ్రమ ను, కేంద్ర ప్రభుత్వం నిర్మించినా నిర్మించుకున్న… సింగరేణి సహకారం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మే నిర్మిస్తోంది అని అన్నాడు…కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవడో తెలువద ని, కాంగ్రెస్ లో నలభై మంద్రి ముఖ్య మంత్రులే నని, ఒక వేళ అధికారం లోకి వస్తె..అరవై నెలలను ఒక్కొక్క నెలలెక్క పంచుకుంటారని అన్నాడు..

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడే చంద్ర బాబు నాయుడు, అధికారం లోకి వస్తె ప్రాజెక్టులు నిలిచి పోతాయనీ..మహాకూటమి లో సీట్లు రాహుల్ పoచిన, నోట్లు చంద్ర బాబు పOచిన, ఓట్లు మాత్రం ప్రజలె వెయ్యాలి కాబట్టి… ప్రజలు ఆలోచించి వెయ్యాలి అన్నారు…రాష్ట్రం లో రెండు దారులు గా వున్న టీఆర్ఎస్, మహాకూటమి లో ప్రజలు ఎటు వైపువుంటారో తేల్చుకోవాలని… ఇటువైపు కరెంట్ అడుగుతే కెసిఆర్ 24 గంటలు ఉచిత కరెంటు యిస్తుంటే..అటు వైపు కరెంటు అడుగుతే కాల్చినవాల్లు వున్నారని.. ఇటువైపు వ్యవసాయం పండుగగా చేస్తుంటే..అటు వైపు వ్యవసాయం దండుగ అన్న వాళ్ళు వున్నారని..కాబట్టి ప్రజలు ఎతు వైపు వుంటారో తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ లో మూడువేల నాలుగు వందల తండాలను గ్రామపంచాయతీ లుగా మార్చినట్లు తెలిపాడు.. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల మీద కాంగ్రెస్ కోర్టుల్లో 200 కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటుంది అని తెలిపాడు..తెలంగాణ ప్రగతి రథం ఆగొద్దంటే.. టీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చి కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని..కారు జోరు ఆగొద్దు..డ్రైవర్ మారొ ద్దు అని ప్రజల కు పిలుపు ఇచ్చిoడు.

Total Views: 436 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘కోడి కత్తి’ కేసు కొత్త మలుపు!

‘కోడి కత్తి’ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్‌ఐఏ అధికారులు రహస్య