ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో ఇవాళ ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 31న సంతాప తీర్మానాలుంటాయన్నారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవని.. 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుందన్నారు కోడెల. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ బడ్జెట్‌పై చర్చ ఉంటుందని వివరించారు. అత్యవసరమైతే తప్ప అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలని అన్నారు.

Total Views: 1430 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ