వైసీపీ అభిమానులకు చేదు వార్త!

జగన్ అక్రమాస్తుల కేసులో ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంది. ఇది వైసీపీ కార్యకర్తలకు .. అభిమానులకు కొంచం చేదు వార్తే అని చెప్పాలి. జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల చార్జిషీటు దాఖలు చేసింది.భారతిని ఏ-5గా చేర్చారు. సీబీఐ గతంలో దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో భారతీ పేరులేకపోగా.. తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

Total Views: 189 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బుల్లెట్‌ బైక్‌పై ప్రగతి భవన్‌కు ఒవైసీ!

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసుదుద్దీన్‌ ఓవైసీ అతి సాధారణంగా