లైంగికంగా వేధించిన ఆ హీరో ఏవరు?

archanaలైంగిక వేధింపుల బారిపడిన వారిలో సామాన్య మహిళలే కాదు సెలబ్రెటీలు కూడా అనేక మంది చేరిపోతున్నారు. ఇటీవల కాలంలో ఒకరిద్దరు హీరోయిన్‌లు పబ్లిక్‌గానే తాము వేధింపులను ఎదర్కొన్నామని ప్రకటించగా తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరింది టాలీవుడ్ నటి అర్చన. ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీన్ని బయటపెట్టింది. తన సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చిన ఓ నటుడు షూటింగ్‌ పూర్తయిన తర్వాత నీకు నాతో నటించడానికి అవకాశం ఇచ్చాను మరి నాకేంటి అని అడిగాడని, ఆ సమయంలో నాకేం చెప్పాలో తెలియలేదంటూ కంటతడి పెట్టింది. వెంటనే మీకు ఇచ్చేంతదాన్ని కాదని చెప్పి అక్కణ్నుంచి వెళ్లిపోయానని తెలిపింది.

ఆ తరువాత నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆ సినిమాలో తన రోల్‌ని చాలావరకు కట్‌ చేశారని మనసులోని వేదనను బయటపెట్టింది అర్చన. ఇలాంటి వేధింపులు చాలానే ఉన్నాయని , ఇండస్ట్రీలో ఇలాంటివి ప్రతి నటికి ఎక్కడో చోట ఎదురౌతూనే ఉంటాయంటూ వాపోయింది.

Total Views: 2370 ,

1 Comment

  1. Skills punctual planner dedicator but salaries less
    We can stop prostitutions giving good salaries people r suffering all over for compition maintain of commonly needs good shelter children’s education medicine treatment dressing needs in family members if govt provide pvt jobs no secured guarantee
    Monthly 5000 to 20000 can give help citizens voter public per month if govt vips leader control decorations hungama vehicle flowers giving taking vindhulu expense medicine treatment free give tirumal hyderabad .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

బిగ్‌బాస్‌ వాయిస్‌ ఎవరిదో తెలిసిపోయింది..!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రేండింగ్ టాపిక్‌ బిగ్‌బాస్‌. సీజన్‌ వన్