జనవరిలో విశాల్‌ పెళ్లి!

హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అయితే పెళ్లి వచ్చే ఏడాది జనవరిలో జరగనుందట. అయితే పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్‌ వెల్లడించలేదు. నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతుందని,జనవరిలో సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకు మండపానికి అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నట్లు విశాల్‌ పేర్కొన్నాడు.

Total Views: 128 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కమెడియన్ జోగినాయుడు రెండో వివాహం!

ప్ర‌ముఖ యాంక‌ర్ మాజీ భ‌ర్త‌, టాలీవుడ్ కమెడియన్ జోగి నాయుడు