10 గంటల విచారణలో రవితేజ చెప్పింది ఇదేనా?

ప్రముఖ నటుడు రవితేజను సుమారు పన్నెండు గంటల పాటు సిట్ విచారించింది. డ్రగ్స్ కేసుకు సంబందించి ఎక్సైజ్ అదికారులు ఆయనను పలు ప్రశ్నలు వేశారు.అయితే తనకు డ్రగ్స్ అలవాటు లేదని రవితేజ చెప్పారని కదనం.జీశాన్‌ ఎవరో తనకు తెలియ దని, కెల్విన్‌ మాత్రం ఈవెంట్‌ మేనేజర్‌గా పరిచయమని తెలిపినట్లు చెబుతున్నారు. గతంలో భరత్‌పై డ్రగ్స్‌ ఆరోపణల సందర్భంలో మీ పేరు కూడా వినిపించిందని సిట్‌ అధికారులు ప్రశ్నించగా… తాను డ్రగ్స్‌ దందా చేసి ఉంటే అప్పుడే పోలీ సులు తనను అరెస్ట్‌ చేసేవారు కదా అని రవితేజ అన్నారని సమాచారం.‘పూరి మీకు డ్రగ్స్‌ అలవాటు చేసినట్టుగా సందేహాలు న్నాయి. ఆయనతో మీరు సన్నిహితంగా ఉంటారు? దానికి కారణం డ్రగ్స్‌ వాడుతుం డటమేనా?..’’అంటూ సిట్‌ అధికారులు ప్రశ్నించగా, తన సినీ జీవితంలో తనకు ఇష్టమైన వ్యక్తి పూరి అని.. తన కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడా నికి పూరితో కలసి తీసిన సినిమాలే తోడ్పడ్డాయని రవితేజ చెప్పారు.

Total Views: 4557 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రాజేష్‌ని కాపాడుతున్న హాస్పిటల్ బిల్!

క్రైం స్టోరీని తలపించే సుధాకర్ రెడ్డి హత్యోదంతం.. బెడ్‌పైన ఉన్న