‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ ఇది!

పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25వ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అన్న పేరునే నిర్మాణ సంస్థ హాసినీ క్రియేషన్స్ ఖరారు చేసింది. వాస్తవానికి ఈ ఉదయం 10 గంటలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కావాల్సి వుండగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా టైటిల్ ఆలస్యంగా విడుదలైంది. ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ ఇదే.

The long wait comes to an end about Power Star Pawan Kalyan’s new movie title. As earlier speculated, the movie is titled ‘Agnyaathavaasi’. Directed by Trivikram Srinivas, the movie features Keerthy Suresh and Anu Emmanuel as the female leads.
Tamil actress Khusboo and Aadi Pinishetty will be seen in important roles. The movie’s shooting is still underway and the movie is expected to hit the screens on January 10ty, next year.

Total Views: 1134 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

‘సవ్యసాచి’ సింపుల్ రివ్యూ

నాగ చైతన్య ,నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన