బాబు పై టీడీపీ సీనియర్ నేతల పరోక్ష విమర్శలు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారపక్షం ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు… పడవ ప్రమాదం వెనుక టూరిజం శాఖ నిర్లక్ష్యం ఉందంటూ మొన్న ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా మాట్లాడితే… నిన్న జీరో అవర్ విషయంలో మంత్రులపై విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి… జీరో అవర్‌ను ఆషామాషీగా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే జీరో అవర్‌ను రద్దు చేయాలని కూడా కోరారు.దీనికి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు పలికారు… మంత్రుల నుంచి సరైన సమాధానాలు రానప్పుడు జీరో అవర్ ఎందుకు అన్నారు.అసలు టీడీపీ నేతలే అధికారపక్షంపై ఏమి కామెంట్లు చేసారో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి.

Total Views: 355 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

మొహాలీలో రోహిత్ షో

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు