బరితెగించిన ఏఎస్‌ఐ.. మహిళా హోమ్ గార్డుతో మసాజ్

ఆయనో రిజర్వు పోలీసు. పోలీసు శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఓ లేడీ హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ మీడియాకు దొరికిపోయాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఎస్ఐ అస్సాన్.. తనతోపాటు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటున్నాడు. ఈ వ్యవహారం తెలియడంతో నిఘా పెట్టడంతో అస్సాన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనిపై రిజర్వు పోలీస్ కార్యాలయంలో వివరణ కోరితే.. మాకేం తెలియంటున్నారు అధికారులు.

Total Views: 562 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

అశ్రునయనాల మధ్య దివికేగిన వాజ్‌పేయి

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు,