కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్‌లుక్!

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపకుంటున్న ఈ చిత్రానికి ‘118’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. తాజాగా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన నివేథా థామస్, షాలినీ పాండే నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది నా నువ్వే, ఎమ్మెల్యే చిత్రాలతో కాస్త ఢీలా పడ్డ కల్యాణ్ రామ్ 118తో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.

Total Views: 4465 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

టీడీపీ నేతకు రాంగోపాల్ వర్మ డెడ్ లైన్!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు