వైసీపీతో పొత్తుపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు!

తెలంగాణా లో టిడిపి తో పొత్తు కారణం కాంగ్రెస్ పార్టీ దెబ్బ తినడంతో మళ్ళి అటువంటి తప్పు చేయవద్దని ,ఆంధ్రప్రదేశ్ లో ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు, కాంగ్రెమాజీ ఎంపి చింతా మోహన్.వైసిపి అధినేత జగన్ సిద్ధమంటే వైకాపాతో కాంగ్రెసు పార్టీ కలసిపోటి చేయడానికి సిద్ధంగా ఉందని , జగన్ ను సిఎం చేయడానికి కాంగ్రెస్ కు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని, తెలిపిన మాజీ ఎంపి ,వారు రెడి అంటే కేంద్ర అధిష్ఠానంతో చర్చిస్తాని స్పష్టం చేశారు. ఇటు జనసేనతో అయిన కాంగ్రెసు పోత్తుకు సిద్ధంగా ఉందని , టిడిపితో కలిసి పోటిచేస్తే ఇబ్బందులు తప్పవని, ఎపిలో ఆ తప్పు చేయడానికి కాంగ్రెసు సిద్దంగా లేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు టిడిపి పై ద్వేషం ఉందని, జగన్ పై మమకారం ఉందన్నారు.

Total Views: 444 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

రెండు ముక్కలైన జమ్మూకశ్మీర్

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. మోడీ