ప్రశ్నించడమే నేను చేసిన తప్పా: గుణశేఖర్

నంది అవార్డ్ ల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు దర్శకుడు గుణశేఖర్.తెలుగుజాతి చరిత్రను చాటి చెప్పిన రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు కోరడం నేను చేసిన తప్పా.? అని ప్రశ్నించారు..?  మహిళా సాధికారితను చాటి చెప్పిన రుద్రమదేవి చరిత్ర ఉత్తమ చిత్రంగా ఎందుకు కనబడలేదు..? ఇలాంటి చిత్రాలు వస్తే సమాజానికి తప్పుడు సందేశాలు వెళతాయని ప్రభుత్వం భావించిందా..? అయితే ఇలాంటి చరిత్రను తెరకెక్కించినందుకు నన్ను క్షమించండి అనడం ఆయన ఆవేదనకు అద్దం పట్టింది.గుణశేఖర్ తో పాటు నిర్మాత బన్ని వాసు కూడా నంది అవార్డ్ ల ఎంపిక పై విమర్శలు చేశారు. 

Total Views: 237 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్‌లుక్!

కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఓ చిత్రంలో