కాంగ్రెస్ మూడో జాబితా కూడా వచ్చేసింది!

13 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ మూడో జాబితాను విడుదల చేసింది. అధిష్ఠానం ఆమోద ముద్ర అనంతరం ఈ జాబితాను కాంగ్రెస్‌ ప్రకటించింది.తాజాగా పొన్నాల లక్ష్మయ్య సహా 13 మందితో కాంగ్రెస్‌ తాజా జాబితాను విడుదల చేసింది.

అభ్యర్థుల వివరాలు..

భోథ్‌(ఎస్టీ)- సోయం బాపురావు

నిజామాబాద్‌ అర్బన్‌-తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌

నిజామాబాద్‌ రూరల్‌ – డా. రేకుల భూపతి రెడ్డి

బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్‌

ఎల్బీనగర్‌ -డి. సుధీర్‌రెడ్డి

కార్వాన్‌-ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజారి

యాకత్‌పురా- కె. రాజేందర్‌ రాజు

బహదూర్‌పుర – కలేం బాబా

కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌రెడ్డి

దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్‌

తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌

జనగామ – పొన్నాల లక్ష్మయ్య

ఇల్లందు(ఎస్టీ)- బానోత్‌ హరిప్రియ నాయక్‌

తాజా జాబితాతో ఇప్పటివరకూ మొత్తం 88 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇంకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Total Views: 122 ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like

వైసీపీలోకి జయప్రద?

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరబోతున్నారా? త్వరలోనే